<< Back to All Speakers

Manasa Yendluri is a Telugu writer and translator, born in Nellore and based in Hyderabad. Her short story collection Milinda won the Sahitya Akademi Yuva Puraskar in 2020. She has translated the work of Marathi Dalit writers Sharankumar Limbale and Daya Pawar into Telugu.


మానస ఎండ్లూరి నెల్లూరులో జన్మించి హైదరాబాదులో స్థిరపడిన రచయిత్రి, అనువాదకురాలు. ఆమె కథా సంపుటి ‘మిళింద’కు 2020లో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. మరాఠీ దళిత రచయితలు శరణ్‌కుమార్ లింబాళే, దయా పవార్ రచనలను తెలుగులోకి అనువదించారు.