<< Back to All Speakers

Dr. Tallavajhula . Patanjali Sastry is a renowned writer and environmentalist from Rajamahendravaram. He was born in Pithapuram and earned fame also as an environmentalist and archaeologist. His work Rameshwaram Kakulu and Other Stories won the 2023 Sahitya Akademi Award.

డాక్టర్ తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి, నాటక, రచయిత. కవి, పర్యావరణవేత్త. ఎనభైకి పైగా కథలు, నాలుగు నవలలు, పర్యావరణంపై పత్రికల్లో అనేకానేక వ్యాసాలు రాశారు. పురావస్తు శాస్త్రంలో పీహెచ్ చేశారు. లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గానూ పనిచేసి పదవీ విరమణ చేశారు. "రామేశ్వరం కాకులు" అనే కథా సంకలనానికి 2023వ - సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. 'రామేశ్వరం కాకులు' నాటకంగా' కూడా ప్రదర్శితమవుతోంది.

Sessions

Saturday