<< Back to All Speakers

Prof. G. Aloysius is a highly respected Indian sociologist, historian, and anti-caste scholar celebrated for his pioneering subaltern perspectives. His seminal work, Nationalism Without a Nation in India, delivers a critique of mainstream history by highlighting how class and caste hierarchies disrupted genuine nation-building. Committed to democratic education, he founded Critical Quest, a publishing initiative dedicated to making radical Dalit-subaltern literature affordable and accessible to grassroots students and activists across India.

ప్రొఫెసర్ జి. అలోషియస్ ప్రముఖ భారతీయ సామాజిక శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సబ్‌ఆల్టర్న్ (వెనుకబడిన వర్గాల) సాహిత్య విమర్శకుడు. ఆయన రాసిన ‘నేషనలిజం వితౌట్ ఎ నేషన్ ఇన్ ఇండియా’ అనే గ్రంథం పితృస్వామ్య, కుల అణచివేతలపై, జాతీయవాద చరిత్రపై విలక్షణమైన విమర్శలను అందించింది. సామాజిక సమానత్వ సాధన కోసం ఆయన ‘క్రిటికల్ క్వెస్ట్’ అనే ప్రచురణ సంస్థను స్థాపించి, దళిత, బహుజన అస్తిత్వ సాహిత్యాన్ని దేశవ్యాప్తంగా విద్యార్థులకు, ఉద్యమకారులకు చాలా తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువచ్చారు.

Sessions

Sunday